• Lagna Ratnakaram
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లగ్న రత్నాకరం

    Lagna Ratnakaram

    Publisher: Mohan Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

లగ్నరత్నాకరము ఒక ప్రాచీన జ్యోతిష్య సంస్కృత గ్రంథము. జన్మ సమయములలో శూతికా గృహమునందు ఎంత మంది ఉంటారో ఎలాంటి భోజనము స్వీకరిస్తారో, ఎలాంటి వస్త్రములు ధరిస్తారో, ఎన్ని గాజులు ధరిస్తారో, ఎలాంటి శూతికా ముఖద్వారము కలిగి ఉండునో, మరియు శూతికాగృహమునందు సయ్యస్థానము (మంచము) ఏ దిక్కుకు తిరిగి ఉండునో, శిశువు ఏవిధంగా జన్మించునో, సూతికా గృహము నందుఎలాంటి దీపము ఉండునో, శిశువు లక్షణాలు ఏ విధంగా ఉండునో, శిర్షోదయము ఏ విధముగా జరుగునో, తల్లితో పరస్పర సంబంధము మరియు బాలకుని స్వరూప విశేషాలు, మరియు శూతికా గృహస్వరూప లక్షణాలు, శిశువు యోగములు మొదలైన అంశాలు పొందుపరచబడినవి.

Preview download free pdf of this Telugu book is available at Lagna Ratnakaram