• Lagna Parijatam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లగ్న పారిజాతం

    Lagna Parijatam

    Publisher: Mohan Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందు ఇవ్వబడిన లగ్న ఫలితాలు ఆయా లగ్నాలలో గ్రహాల స్థితి, యుతి, దృష్టి లేకున్నచో చాలావరకూ ఫలితాలు సరిపోవును. కానీ ఈ సూత్రం సరైంది కాదు, జాతక లగ్నమునకు ఏ గ్రహం స్థితి యుతి దృష్టులుండునో ఆ లక్షణాలు కూడా ఈ లగ్న ఫలితాలకు జోడించి చెప్పాలి. అప్పుడు చెప్పిన విషయాలలో ఎక్కువ శాతం కారకత్వములు ఆ వ్యక్తిని అనుసరించును.

సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినా, గ్రహాల ఫలితాలే చెప్పవలసి ఉంది. సంఖ్యలకు గ్రహాలను అనుసంధించి చెప్పుటయే సంఖ్యాశాస్త్రం. కావున విజ్ఞులు పై విషయాలు గమనించి ఫలితాలను విశ్లేషించవలసిందిగా ప్రార్ధన.

లగ్న ఫలితాలు, చంద్ర లగ్న ఫలితాలు, సూర్య మాస ఫలితాలు అంటే సంఖ్యాశాస్త్ర ఫలితాలు కలిపి సరిచూసుకుని చెపితే వ్యక్తి యొక్క లక్షణములు 70 శాతం వరకూ సరిపోతాయి. దీనికి తోడుగా మహాదశా ఫలితాలను కలిపితే జాతకాన్ని సక్రమంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని పండితులు, సామాన్యులు కూడ గ్రహించాలని సూచించడమైనది.

- శ్రీ గోరస వీరభద్రాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Lagna Parijatam