• Laghu Jatakamu Revised
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లఘు జాతకము - రివైజ్డ్

    Laghu Jatakamu Revised

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దైవజ్ఞ శిరోమణి త్రిస్కంధ జ్యోతిషశాస్త్రవేత్త తత్త్వజ్ఞుడైన వరాహమిహిరుడు 'లఘు జాతకము'ను రచించెను. బృహజ్జాతకమునకు సంక్షిప్తరూపముగా లఘు జాతకమును రచించెను. లఘు జాతకము రెండవ శ్లోకములో గ్రంథకారుడీవిధముగా తెల్పెను. ''నేను మొదట అనేక ఛందస్సులలో హోరాశాస్త్రమును నిర్మించితిని. తర్వాత దాని సారభూతముగా ఆర్యాఛందములో ఈ గ్రంథమును రచించితిని''. ఈ గ్రంథములో జన్మ సంబంధమైన అన్నివిషయములను తెలియజేసెను. గర్భస్థితి నుండి నిధనపర్యంతము అన్నివిషయముల శుభాశుభముల ఫలితములను తెల్పెను. రాశిప్రభేదాధ్యాయము నుండి నష్టజాతకాధ్యాయము వరకు 18 అధ్యాయములలో అనేకమహత్వపూర్ణ జ్యోతిష విషయములను తెలియజేసెను.

Preview download free pdf of this Telugu book is available at Laghu Jatakamu Revised