-
-
ఎల్బీ రంగస్థల రచనాభిషేకం
LB Rangasthala Rachanabhishekam
Author: L.B. Sriram
Pages: 516Language: Telugu
Description
జీవితమనే రహదారిలో
ఎన్నోముళ్ళు, ఎన్నో ఎగుడు దిగుళ్ళు
అయినా అలుపెరుగని
ప్రయాణం జీవితానికి అలవాటు!
రాత్రింబవళ్ళు అలసటతో, ఆవేశంలో
ఒక హృదయం పరితపిస్తే
కళారూపాలకి ఆవిష్కారం!
ఆ ఆవిష్కరణలో
అద్భుతాలను వాస్తవికతకు జోడించి
అద్భుతాలను సృష్టిస్తుంది ఆత్మ
అది చిత్రమో, గీతమో, నాటకమో
అటువంటి కళావిష్కరణ తరతరాలను
ఉర్రూతలూపుతుంది.
అదే - ఎల్బీశ్రీరాం తన జీవితం, అందులోని
అనుభవాల సాక్షిగా
సృజించిన వాస్తవిక జీవన నాటక సంకలనం ఇది
- పసుమర్తి నాగేంద్ర కుమార్
* * *
మనిషిని ‘పెద్దగా’ చూపిస్తుంది సినిమా
మనిషిని ‘చిన్నగా’ చూపిస్తుంది టీవీ
మనిషిని ‘మనిషిగా’ చూపిస్తుంది నాటకం
- ఎల్బీ








Preview download free pdf of this Telugu book is available at LB Rangasthala Rachanabhishekam
Login to add a comment
Subscribe to latest comments
