-
-
కర్నూలు జిల్లా చరిత్ర
Kurnoolu Zilla Charitra
Author: Dr. M. Harikishan
Pages: 104Language: Telugu
Description
కర్నూలుజిల్లా చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినపుడు అనేక మంది పరిశోధకులు వివిధ విషయాలపై వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికలలో, సంకలనాలలో, గ్రంథాలలో అగుపించాయి. ఇవన్నీ మొత్తం ఒక క్రమపద్ధతిలో ఒకేచోట దొరికితే బాగుంటుంది కదా అనిపించింది. దానితో నేను చారిత్రక పరిశోధకున్ని కాకపోయినా, ఒక రచయితగా వివిధ విషయాలు చదివి క్రీ.పూ. ఆదిమానవుల సంచారం నుంచి 1956లో ఆంధ్ర రాజధాని కర్నూలును వీడిపోయేదాక ఒకే పుస్తకంలో సాధ్యమైనంత సంక్షిప్తంగా, సరళంగా చెప్పడానికి ప్రయత్నించాను. కర్నూలు చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే ఆసక్తిపరులు మరింత లోతుల్లోకి పోవడానికి వీలుగా కావలసిన వివరాలు కూడా కొన్ని చివరన ఇవ్వబడ్డాయి.
- డా. ఎం. హరికిషన్
గమనిక: “కర్నూలుజిల్లా చరిత్ర” ఈబుక్ సైజ్ 8.14 mb
Preview download free pdf of this Telugu book is available at Kurnoolu Zilla Charitra
Login to add a comment
Subscribe to latest comments
