-
-
కురచ కథలు 7
Kuracha Kathalu 7
Author: BVD Prasada Rao
Publisher: Self Published on Kinige
Pages: 53Language: Telugu
Description
కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని, ఇలా కురచ కథలుగా మీకు అందిస్తున్నాను. చదవండి ... చదివించండి ...
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Kuracha Kathalu 7
Login to add a comment
Subscribe to latest comments
