• Kuracha Kathalu 4
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కురచ కథలు 4

    Kuracha Kathalu 4

    Author:

    Publisher: BVD Prasada Rao

    Pages: 66
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని, ఇలా కురచ కథలుగా... అందిస్తున్నాను.


ఈ కథలన్నీ వివిధ పత్రికలలోనూ, నా బ్లాగులోనూ ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
01 పిడికిలి
02 పొగడ్త
03 పొరుగు వారు
04 పోలిక
05 ప్రకటన
06 ప్రతిబింబము
07 ప్రదర్శన
08 ప్రేమ నిజము
09 ఋణము
10 బొడ్డు
11 బ్రతికిన చావు
12 భళా
13 మంద చేష్ట
14 మది చేత
15 మది పొరలు
చదవండి ... చదివించండి.

- బివిడి ప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Kuracha Kathalu 4