-
-
కురచ కథలు 3
Kuracha Kathalu 3
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 63Language: Telugu
Description
కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని, ఇలా కురచ కథలుగా... అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలోనూ, నా బ్లాగులోనూ ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
01 దైవ నీడ
02 దొంగ
03 దొంగతనము
04 నలుసు
05 నా పెళ్ళి రోజు
06 నాకే దొరికింది
07 నాలుగు ముద్దులు
08 నిండు కుండ
09 నిఘా
10 నీ చావు నీదే
11 నేర్పాము
12 నోరు
13 పర్సు దొరికింది
14 పాము పగ
15 పిచ్చి పిల్లలు
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Kuracha Kathalu 3
Login to add a comment
Subscribe to latest comments
