• Kuracha Kathalu 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    133.2
    9.91% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కురచ కథలు 1

    Kuracha Kathalu 1

    Author:

    Publisher: BVD Prasada Rao

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని, ఇలా కురచ కథలుగా... అందిస్తున్నాను.


ఈ కథలన్నీ వివిధ పత్రికలలోనూ, నా బ్లాగులోనూ ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
01 అక్షరము చికిత్స
02 అమ్మ 'చావు' లోనూ...
03 అమ్మే
04 అవకాశము
05 అవగాహన
06 ఆకలి ఆలోచన
07 ఆత్మ ఉనికి
08 ఆత్మీయ కత
09 ఆమ్లము
10 ఇంగితము
11 ఇదో 'ప్చ్' కథ
12 ఉపన్యాసము
13 ఓర్నీ
14 కథనము
15కాఫీ కప్పులో ఒడంబడిక
చదవండి ... చదివించండి.

- బివిడి ప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Kuracha Kathalu 1