• Kuppili Padma Kathalu
  • Ebook Hide Help
    ₹ 302.4
    336
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కుప్పిలి పద్మ కథలు

    Kuppili Padma Kathalu

    Author:

    Pages: 320
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కుప్పిలి పద్మకు ఆధునిక స్త్రీవాద రచయిత్రిగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అర్బన్ మహిళల జీవనచిత్రాలను కథలుగా వెలువరించారు. మానవ సంబంధాలలోని సంఘర్షణను కొత్తకోణంలోనూ, జెట్ స్పీడుతో మారుతున్న ప్రపంచీకరణ పరిణామాల ప్రభావాన్నీ, ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగానూ వీరి కథలు విశ్లేషిస్తాయి. అమాయకత్వాన్ని కోల్పోతున్న ప్రపంచాన్ని కళ్లకు కట్టి దుఃఖపెడతాయి. అంతిమంగా విలువల సంఘర్షణను ఆర్ద్రంగా చిత్రిస్తాయి. ప్రకృతి సౌందర్యంతో అణువణువునా చిప్పిల్లే ఆ అక్షరాలు మంత్రనగరి సరిహద్దుల్లో విహరింపజేస్తాయి. మంచుపూల వానలో తడిపేస్తాయి. గుత్తులు గుత్తులుగా పూచిన పున్నాగపూలను ముద్దాడినట్టు వింత పరిమళంతో కమ్మేస్తాయి. కొన్ని పూలవనాల్లో కాసిన్ని తేనె చుక్కలు రంగరించి కొన్ని రంగురంగుల సాయంకాలాల్లో వాన చెప్పిన రహస్యాలను చెవుల్లో గుసగుసలాడతాయి.

Preview download free pdf of this Telugu book is available at Kuppili Padma Kathalu