• Kunti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కుంతి

    Kunti

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిత్యవ్యథాభరితకుంతి! అదేమిచిత్రమో, ఆమె జీవితమలా సాగింది! బ్రతికినన్నాళ్లూ ఒక్కక్షణం కూడా ఆమెకు ఊరటలేదు. సౌఖ్యమనేది పెద్దమాట! జాలిపడాలా? కుంతి కష్టాలు మరెవ్వరికీ రాకూడదని కోరుకోవాలా?
కుంతి భోజుని పుత్రిక! దిక్పాలకుల సంతానాన్ని పొందిన మాత! సాక్షాత్తూ పరమాత్ముడైన శ్రీకృష్ణునికి మేనత్త! ఆమెపొందిన వైభవం – అనుభవించిన సౌఖ్యం ఏమైనా ఉన్నదా? ఎప్పుడూ గుండె కోతలే!
సర్వబంధు క్షయం జరిగిన తర్వాత పాండవ పట్టాభిషేకం! అప్పుడు రాజమాతగా కుంతి ఎంత ప్రాభవం అనుభవించిందో ఆ భగవంతునికే ఎరుక!
జీవితమంతా ఆమెది నిత్యపోరాటమే! అంతులేని ఆరాటమే! విధి ఆడిన విపరీత నాటకంలో – సృష్టిలోనే లేని ఒక వింత పాత్ర కుంతి!

Preview download free pdf of this Telugu book is available at Kunti