• Kumbha Lagnam
  • Ebook Hide Help
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కుంభ లగ్నం

    Kumbha Lagnam

    Publisher: Mohan Publications

    Pages: 160
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.

రాశీ చక్రంలో పదకొండవరాశిగా చెప్పుకొనేది కుంభరాశి. మకరరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 300 - 330 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ధనిష్ట 2, శతభిషం 2, పూర్వాభాధ్ర 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఫిబ్రవరి 13 – మార్చి 14 మధ్యలో పుట్టిన వారిని కుంభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.

మీరు కుంభ లగ్నం, కుంభ రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మీరు మాటకారులైతే,
2. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే,
3. మీరు పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకునేవారు అయితే,
4. మీరు స్వాతంత్ర్యంగా జీవించేవారైతే,
5. మీరు ప్రపంచాన్ని ఉద్దరించేలా మాటలు మాట్లాడేవారైతే,
6. మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోని వారయితే,
7. మీరు బద్ధకస్తులయితే,
8. మీరు మంచి ఆలోచనలు కలిగినవారయితే
9. మీరు నిజాయితీపరులయితే,
10. మీరు బవబంధాలు పెద్దగా లేనివారైతే
మీరు తప్పకుండా కుంభరాశివారే ... ఇక పుస్తకం చదవండి....

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Kumbha Lagnam