• Kulavrutti Mandalikalu
  • Ebook Hide Help
    ₹ 50
    55
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కులవృత్తి మాండలికాలు

    Kulavrutti Mandalikalu

    Publisher: Anandi Prachuranalu

    Pages: 123
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నేపథ్యంలో తమ్ముడు భోజన్న సంపాదకత్వంలో వెలువడుతున్న ఈ ”కులవృత్తి మాండలికాలు" అనే వ్యాస సంకలన (గ్రంథం వేగుచుక్క అవుతుందని ఆశిద్దాం. ఈ సంకలన గ్రంథంలో వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినవిగా కనిపిస్తున్నాయి. అటు శ్రీకాకుళం (సిక్కోలు) కాళింగ కులవృత్తి మాండలికం, ఇటు నెల్లూరు నుంచి చేనేత వృత్తి మాండలిక వ్యాసాలున్నాయి. తెలంగాణ నుండి సనార్, రజక, వండ్రంగం, ఒడ్డెర, కుర్మ, గౌడ మొదలగు కులవృత్తి మాండలికాల వ్యాసాలున్నాయి. ఇవన్ని వివిధ ప్రాంతాలలోని కులవృత్తి మాండలిక భాష వైవిధ్యాన్ని అలాగే సంస్కృతి నేపథ్యాన్ని తెలిపే విధంగా ఉన్నాయి. వివిధ వృత్తులకు సంబంధించిన వినూత్న విషయాలెన్నో ఉన్నాయి.

- డా. బూర్ల చంద్రశేఖర్

Preview download free pdf of this Telugu book is available at Kulavrutti Mandalikalu