• Kuchela AI
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 252
    280
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కుచేల.AI

    Kuchela AI

    Pages: 139
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


టెక్నాలజీకి పరమావధి ఏమిటి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి కళ్యాణానికా, విధ్వంసానికా?
ప్రస్తుతం మనం అనుభవించే ఈ AI టెక్నాలజీ కి పునాదులువేసిన ఘనులు ఎవరు?
మనం నిత్యం వాడుతూ పనులను సులభతరం చేసుకునే టెక్నాలజీ అప్లి‍కేషన్స్ (Apps) ఎలా ఉద్భవిస్తాయి?
వాటికి వాడే టెక్నికల్ పదాలను మనం ఎలా అర్ధం చేసుకోవాలి?
కేవలం ఊహాత్మకంగా వ్రాయబడ్డ, భారతీయ-అమెరికన్ క్రిష్ కథ ద్వారా పై ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ పుస్తకం మీకు చెపుతుంది. అమలాపురంలో పుట్టి, సిలికాన్వే లీ, అమెరికాలో ఒక పెద్ద కంప్యూటర్ సైంటిస్టుగా పేరు పొంది, తన జీవిత పరమార్ధాన్ని సార్ధకం చేసుకున్న క్రిష్ ప్రయాణం ఈ కుచేల.AI.

Preview download free pdf of this Telugu book is available at Kuchela AI