-
-
క్షతగాత్ర
Kshatagatra
Author: K. Varalakshmi
Publisher: Sri Ravindra Prachuranalu
Pages: 141Language: Telugu
Description
ఆకాంక్షలు ఎన్నో, అలజడులెన్నెన్నో, సంఘర్షణను ఉసిగొల్పే సంఘటనలెన్నో, చలనాలెన్నో, జీవితాన్ని దర్శించడమే కాదు, మార్పును దృశ్యీకరించేది కథ. కె. వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ "క్షతగాత్ర" కథా సంపుటిలోని కథలు. ఇందులో కలకానిది – విలువైనది, చుక్కాని లేని నావ, సహచరి, అన్వేషణ, గుప్తం, విముక్తి, కుట్ర వంటి ఎన్నో ముత్యాంలాంటి కథలను మనము చూడవచ్చు.
Preview download free pdf of this Telugu book is available at Kshatagatra
Login to add a comment
Subscribe to latest comments
