-
-
క్షణక్షణం... భయం భయం
Kshanakshanam Bhayam Bhayam
Author: Sucharitha Ramanujapuram
Publisher: Vyas Publications
Pages: 98Language: Telugu
Description
దయ్యాల ప్రపంచంలో క్షణక్షణం భయం భయం... కొన్ని బెంగాలీ ప్రాంతాలలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కామిని... నిశి... దెయ్యాల గాథే... ఈ నవల.
స్వార్ధం వికృత రూపం దాల్చి... హింసాత్మకంగా మారి మానవత్వాన్ని మంట గలిపితే... ఏమి జరిగింది?... ప్రతీకారేచ్చ ప్రజ్వరిల్లి విలయతాండవం చేస్తే... ఎలా ఉంటుంది?... తెలుసుకోవాలంటే కళ్ళముందు కదలాడినట్టు భయానక దృశ్యాలను అక్షరాలలో బంధించిన ఈ హారర్ ఎంటర్టైన్మెంట్ నవలను చదవండి.
- సుచరిత రామానుజపురం
Preview download free pdf of this Telugu book is available at Kshanakshanam Bhayam Bhayam
- ₹129.6
- ₹120
- ₹72
- ₹129.6
- ₹72
- ₹72
The worst.
Mee e modhati prayathanam ki na abhinandhanalu Sucharitha sister Very niCe meeru ilage okka goppa sthaiki yadhagalani korukuntunna sister all the best n god bless u :)