• Kshaminchu Nestama
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్షమించు నేస్తమా

    Kshaminchu Nestama

    Author:

    Publisher: Sagar Publications

    Pages: 31
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీలత ఇంటికి తిరిగొచ్చేసరికి ఓ ముసలాయన గుమ్మం దగ్గర ఉన్నాడు. ఆయన్ని ఎప్పుడూ చూడకపోవడంతో ఆడిగింది.

"ఎవరు కావాలండీ?"

"నువ్వేనా శ్రీలత అంటే?" ప్రశ్నించాడతను.

శ్రీలత ఆశ్చర్యంగా తలూపింది.

"నీ క్లాస్‌మేట్ జగదీష్ గుర్తున్నాడా?"
"గుర్తున్నాడు..." అని తాళం తీసి తలుపు తెరిచింది. ముసలాయన ఆమెతో పాటు లోపలికి వచ్చి ఓ కుర్చీ ఆక్రమించాడు.

"వాడు నా మనవడు... వాడు పంపించాడు నన్ను..."

శ్రీలత లోపలికి వెళ్లి మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది. ముసలాయన నీళ్లు తాగి తెప్పరిల్లాడు.

"జగదీష్ ఏం చేస్తున్నాడు?" అడిగింది శ్రీలత.

"ఇంజనీరింగ్ ఫైనలియర్ కొచ్చాడు. నువ్వంటే ఎంతో ఇష్టం వాడికి. శుక్రవారం కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర చూశాడట నిన్ను. నీతో మాట్లాడి రమ్మన్నాడు."

తెల్లబోయింది శ్రీలత

ఊహించని విషయం అది! శ్రీలతకి విపరీతంగా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంది.

"దయచేసి ఇక్కడనుండి వెళ్ళిపోండి..." చెప్పింది. శ్రీలత.

ముసలాయన అదంతా తెలిసినట్టు చినినగా నవ్వాడు.

Preview download free pdf of this Telugu book is available at Kshaminchu Nestama