• Kshamayaa Dharitri
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్షమయా ధరిత్రి

    Kshamayaa Dharitri

    Author:

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1985 నించి 2011 వరకు దాదాపు మూడు దశాబ్దాల్లో వచ్చిన 26 కథల సమాహారం. మొదటి తరం ఉద్యోగ బాధ్యతల్ని స్వీకరించిన మధ్య తరగతి భద్ర మహిళ అనుభవ సారం.

* * *

'క్షమయా ధరిత్రి'! చాలా ఉన్నత భావవ్యక్తీకరణాన్నిచ్చే పేరు - కథాసంపుటికి స్వీకరించి, తమ సంస్కార భావనకీ ప్రతీకని చేశారు రచయిత్రి. ఈ పేరు - స్త్రీ మూర్తికి ప్రతీక. ఆమె సహనానికీ, ప్రవృత్తికీ, ప్రకృతికీ, స్వభావానికీ, నవ్య నవనీత సమాన హృదయ స్వచ్ఛతకీ - ఆవిష్కరణ! అందుకే, ఆ పదంలో అంతటి ఆర్ద్రతా, ఆప్యాయతాస్పర్శ!

రచయిత్రికి కథని చెప్పటంలో సరళమైన 'జాలు' వుంది. కథ ఎప్పుడూ వస్తుస్పర్శ మీద సాగుతుంది. ఇతివృత్తాన్ని వెల్లడించటం మీదే 'ఫోకస్' వుంటుంది. కథలో ఆధునిక కథానికా ప్రక్రియలో, వస్తువుతోపాటు శిల్పం ప్రాధాన్యత వహిస్తుంది. అందుకనే, పోరంకి వారన్నట్లు - కథ ముడి వజ్రమైతే, కథానిక సాన బెట్టిన వజ్రం! కథ, కథానిక - ఈనాడు సమానార్థం
ప్రతిపాదకాలై సాగుతున్నాయి.

పాఠకుణ్ణి 'ఉన్న' స్థితి నుంచీ మానవీయంగా 'ఉన్నత' స్థితికి నడిపించేందుకు ప్రోద్బలించే కథలూ, కథానికలూ కూడా ఆహ్వానించదగినవే!

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Kshamayaa Dharitri