-
-
కృష్ణార్పణం - శ్రీలేఖ సాహితి
Krishnarpanam Srilekha Sahiti
Author: Varigonda Kantharao
Publisher: Srilekha Sahiti
Pages: 156Language: Telugu
Description
కృష్ణార్పణంలో...
తనను సన్మానాల వెల్లువలో ముంచెత్తిన భర్త కౌగిలిలోకి ఒదిగిపోతూ అడిగింది సత్యభామ ‘ఉపద్రవ పత్ని’ అంటే ఏమిటండీ అని.
- కృష్ణార్పణం
“అయినా ఆడాళ్ళ మధ్య పనిచేసే ఉద్యోగం ఉన్న మగాళ్ళని వాళ్ళ పెళ్ళాలు ఏళ్ళ తరబడి వదిలేసి ఉండకూడదని నా ఉద్దేశ్యం” నవ్వుతూ అంది శాంత.
- దృక్కోణం
నేనెంత సర్దుకుపోయినా నా మీద ధాష్టీకం చూపించే మీ అమ్మగారు ఆ కోడలి దగ్గర కుక్కిన పేనల్లే పడుంటారు. గంగా ప్రవాహంతో పోటీపడుతోంది అన్నపూర్ణ వాక్ప్రవాహం.- గయాశ్రాద్ధం
Preview download free pdf of this Telugu book is available at Krishnarpanam Srilekha Sahiti
Login to add a comment
Subscribe to latest comments
