-
-
క్రీడాభిరామం
Kreedabhiramam
Publisher: Nirmala Publications
Pages: 200Language: Telugu
Description
ఈ క్రీడాభిరామం ప్రౌఢకవితాభిరామం. అందఱకూ అందనిది. ఇంతకాలానికి ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు దీనికి వచన రూపాన్ని ప్రసాదించి ప్రజలకు చేరువచేసే పనిని చేపట్టడం ముదావహమైన విషయం.
కేవలం ప్రధాన గ్రంథాన్ని వచనీకరించడమే గాక క్రీడాభిరామంలో ప్రయుక్తమైన ధ్వన్యనుకరణ పదాలు, ప్రసక్తమైన గ్రామాలు, ప్రాంతాల వివరణ, ఇతివృత్తంలో, ప్రస్తవన భాగంలోని వ్యక్తులు, పేర్లు లేకుండా ప్రసక్తమైన వారి వివరాలు, క్రీడాభిరామం వలన తెలియవచ్చే సామాజిక విశేషాలు, ప్రసక్తమైన నృత్యాల, రాగాల వివరణలు, వల్లభామాత్యుని వంశవృక్షం, పదాల పదబంధాల అర్థాల వివరణలు, జాతీయాల వివరణలతో ఈ గ్రంథాన్ని క్రీడాభిరామ విజ్ఞాన సర్వస్వంగా రూపొందించారు.
- ఆచార్య వి. రామచంద్రచౌదరి
Preview download free pdf of this Telugu book is available at Kreedabhiramam
- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
Arey lanjakodukulara eBook ₹80 dobbaru download kavatledu
How to download kredabhiram eBook I already purchase it I couldn't download it
How download kreedabhiramam eBook I already purchase it