-
-
కొత్తకోణంలో కృష్ణమూర్తి
Kottakonamlo Krishna Murthy
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 222Language: Telugu
Description
లోకం ఎరిగిన జిడ్డు కృష్ణమూర్తి విలక్షణ తాత్వికుడు లోకాన్ని ఎరిగిన కృష్ణాజీ మహా దార్శనికుడు.
ప్రాచీన మహర్షుల సరసన నిలిచిన ఆధునిక రుషి.
"The Truth is a pathless Path"
"The observer is the observed"
ఇటువంటి మహావాక్యాలను సృష్టించి మనీషి అయినవాడు జె.కె.
ఇరవైయవ శతాబ్దం మొత్తంలో భావ పరిణామానికి ఆద్యుడు... ప్రవక్త...ప్రయోక్త.
దివ్యజ్ఞానం నీడలో పెరిగినా... పరమగురువుల అనుగ్రహం పొందినా అన్ని సంప్రదాయాలను కాదని స్వతంత్రించినవాడు.
మతాలు, సంప్రదాయాలు, ఆలయాలు, పూజలు వర్ణించి 'ఆత్మ' దర్శనానికి కొత్త నిర్వచనం ఇచ్చినవాడు.
తనలో 'భోధిసత్వుని' ప్రజ్ఞను గుర్తించి సత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా తన జీవితాన్ని మలచుకున్నవాడు.
లోకంలో తన గుర్తులుగా తన రచనల్ని మిగిల్చిన 'గురువు’ కాని ‘మహాగురువు’ కృష్ణమూర్తి.
Preview download free pdf of this Telugu book is available at Kottakonamlo Krishna Murthy
Login to add a comment
Subscribe to latest comments
