• Kotta Devudandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్తా దేవుడండీ..!

    Kotta Devudandi

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పుట్టిన ప్రతి మనిషికీ దేవుడి గురించిన సందేహాలు ఉద్భవిచడం సహజం. అది ఆరోగ్యం కూడా. మతం అనేది జనాన్ని ఎలా విభజించి పాలిస్తుందో విప్పి చెప్పడం మీ అభిమతంగా అనిపించింది.

దేవుడు లేదా మీరన్న కాస్మిక్ ఎనర్జీ అనేవాడుంటే అతనే ఈ చరాచర సృష్టికీ కారణమైతే... మత రాక్షసిని రూపుమాపాల్సిన మహత్తర బాధ్యత కూడా ఖచ్చితంగా ఆయన మీదే ఉంది. ఈ విషయంలో ఎవరైనా మీతో ఏకీభవించి తీరాల్సిందే.

మనం కళ్ళు మూసుకుని మనసులో ప్రార్థిస్తే అన్ని కోర్కెలు తీర్చే దేవుడు... పవిత్ర అనే అమ్మాయి తనని ఏమి ప్రశ్నిస్తుందో, కోరుకుంటుందో తెలుసుకోగలడు. కానీ ఆ అసామాన్య యువతి ద్వారానే ఆమె డిమాండ్ని విని పరిష్కరించడం... దేవుడి చమత్కారానికి నిదర్శనం.

Preview download free pdf of this Telugu book is available at Kotta Devudandi