• Kotta Corona Kathalu 4
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 400
    400
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్త (కరోనా) కథలు - 4

    Kotta Corona Kathalu 4

    Publisher: Vamsee Prachurana

    Pages: 463
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2020వ సంవత్సరం ప్రపంచ మానవచరిత్రలో ఒక మాయనిమచ్చగా మిగిలిపోయే సంవత్సరం.. ప్రపంచమంత కరోనా మహమ్మారి కరాళ నృత్యంతో కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారు. ఎందరో ఆప్తులను, స్నేహితులను కోల్పోయాం.

కరోనా బాధితుల స్మృత్యర్థం 2020 - కొత్త కథలు-4ని ఈసారి కరోనా నేపథ్యంలో రాయమని కోరడం జరిగినది.

ఊహకు కూడ అందని బాధాకరమైన విషయం.. మన అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు, మహాగాయకుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంగారు కరోనా బారినపడి మరణించడం చాలా బాధాకరంగా వుంది.

ఆయన కరోనా సమయంలో మరణించారు కాబట్టి ఈ 'కొత్త (కరోనా) కథలు' పుస్తకాన్ని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, గానగంధర్వ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం స్మరణలో అని ప్రచురించ నిర్ణయించాము. ఇంత కష్టకాలంలో కూడా కరోనా కథలు అందించిన 80 మంది రచయితలు, రచయిత్రులందరికీ నా కృతజ్ఞతలు.

- డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి

గమనిక: "కొత్త (కరోనా) కథలు - 4" ఈబుక్ సైజు 11.9 mb

Preview download free pdf of this Telugu book is available at Kotta Corona Kathalu 4