• Koti Gayala Mounam Telanganam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కోటి గాయాల మౌనం తెలం'గానం'

  Koti Gayala Mounam Telanganam

  Pages: 43
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ భగ్గు మంటున్నది. ఉవ్వెత్తున లేచే లావా ఎగసి ఎగసి పడుతున్నది. ఇది జనాగ్రహం. సకల జనుల ధర్మాగ్రహం. అర్ధశతాబ్దం పైగా సీమాంధ్ర ప్రభువులు తమకు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు, దుర్మార్గాలకు, దుర్నీతులకు చరమగీతం పాడే సందర్భం ఇది.

అందుకే విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉద్యోగార్హులు, ఉన్నతోద్యోగులు, శ్రామికులు, కార్మికులు, డాక్టర్లు, లాయర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, టీచర్లు, పట్నాల్లో పల్లెల్లో పనిచేసే శ్రమజీవులు - ఇలా ఒక్కరేమిటి - ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నింటిల్లో గల సర్వులు, సకల జనులు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు.

అందువల్లన్నే, నా ఈ చిరు పుస్తకం - బందగీ వంటి అమరవీరులిచ్చిన సమరోత్సాహంతో ఆరంభమై, సకల జనుల సమ్మెకై ఇచ్చే సైరన్‌తో ముగుస్తుంది. ఈ రచనలన్నీ ఒకే ఉదుటన వ్రాసినవి కావు. వివిధ సందర్భాలకు, సమయాలకు స్పందనలు ఈ రచన ఎవరికి వ్యతిరేకంగా వ్రాసింది కాదు. పీడితుల పక్షాన ఉన్న పీడితుని మనోవేదన. పీడితులు ఎక్కడున్నా వారి పక్షాన ఇచ్చే పొలిమేర లెరుగని పొలికేక - చిన్నది.

- వెలపాటి రామరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Koti Gayala Mounam Telanganam