-
-
కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్
Kothagudem Poragadiko Love Letter
Author: Dr. Saamaanya
Publisher: Palapitta Books
Pages: 178Language: Telugu
Description
ఇవి సరికొత్త కథలు. మూసలో పోసిన కథలు కావివి. నూతన సంవిధానంలో నడచిన కథలు. వేటికవే ప్రత్యేకత గల కథలు. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్నమైన కథలు. కొత్త కలం నుంచి జాలువారిన కథలు. అనుభవం నుంచి సహానుభవంలోంచి వచ్చిన కథలు. జీవితాలను దగ్గరగా పరిశీలించి రాసిన కథలు. పొల్లుబోని కథలు. చిక్కని కథలు. తగదునని ఉపదేశాలు చేయవీ కథలు. స్పందింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. పనిగట్టుకుని నీతులు చెప్పవీ కథలు. అవగాహన కలిగించడమే ఈ కథలు చేసే పని.
సంకలనంలోని కథలు రచయిత్రి ఒక సంవత్సర కాలంలో రాసినవి. కథా వస్తువులు పూర్తిగా భిన్నమైనవి, వైవిధ్యం కలవి. ఇవి సామాన్య కథలేకాని సామాన్య కథలు కావు, అసామాన్య కథలు.
- కె.కె. రంగనాథాచార్యులు
Preview download free pdf of this Telugu book is available at Kothagudem Poragadiko Love Letter
Login to add a comment
Subscribe to latest comments
