• Kosamerupulu Sri Madhulatha Publications
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొసమెరుపులు - శ్రీ మధులత పబ్లికేషన్స్

    Kosamerupulu Sri Madhulatha Publications

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలోని ఖండికలలో ఏవీ ఆయన సొంతం కాదు. అంటే కల్పితం కాదు. సంకలనం, వ్యాఖ్యానం మాత్రమే ఆయన సొంతం. తన సంకలనానికి ‘కొసమెరుపులు’ అని పేరు పెట్టడమే తమాషాగాఉంది. అసలు మనకు మెరుపులే ఉన్నాయిగాని కొసమెరుపులు లేవు. ఎ.బి.కె.గారు ఇంగ్లీషులో ’టెయిల్ స్పార్క్’ అన్న మాటకు అందంగా చేసిన మిధ్యానువాదమే కొసమెరుపు. వాస్తవానికి ఏదైనా మెరుపే! ఏ మబ్బు కొసలోను మెరుపు మెరవదు. చెమక్ మనిపించే మెరుపు మెరవదు. చెమక్ మనిపించే ముగింపు కొసమెరుపు అయితే విషయానికి ప్రాధాన్యం ఉండదు. చివరలో ముక్తాయింపునకే ప్రాధాన్యం ఉంటుంది. మెరుపు జిగేల్ అనిపించి మాయమవుతుంది. మిగిలేది మబ్బు మాత్రమే. బహుశా ముక్తాయింపు అనడానికి ఎ.బి.కె కొసమెరుపు అన్నారేమో!

Preview download free pdf of this Telugu book is available at Kosamerupulu Sri Madhulatha Publications