• Konni Kavitalu Anuvadalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొన్ని కవితలు, అనువాదాలు

    Konni Kavitalu Anuvadalu

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనుభవ కవి అయిన వెల్చాల కొండలరావుగారి కవిత్వంలో ఏవి కవితా వస్తువులు. బ్రతుకు, బ్రతుకు తాలూకు పరమార్థం బ్రతుకులో భాగమైన మనిషి, తల్లి, మనిషి చిత్తవృత్తిలోని అనేక పార్శ్వాలు, కొందరు మహాకవులు, కొన్ని ప్రధాన చారిత్రక సంఘటనలు, కళ్ళముందు దృశ్యంగా కనిపించి అంతర్గత జగత్తును కల్లోల పరచినవి కొండలరావుగారి కవితా వస్తువులు. వీటన్నిటిలోనూ అభివ్యక్తి మూలంగా కనిపించేది అనుభవమే.

కవిగా కొండలరావుగారు పండుగ గూర్చి వ్రాసినా, ప్రకృతి గూర్చి వ్రాసినా, పర్యావరణం గూర్చి చెప్పినా, ఏ రోత బుద్ధి గురించి పలవరించినా అనుభవం, సహజత, ఉద్విగ్నత ఆయన కవితా గుణాలు. అవి భాషలోనూ, భావంలోనూ వ్యక్తం అవుతాయి. తొలినాటినుండి ఇప్పటిదాకా పని సంబంధాలు, మనీ సంబంధాలు, వ్యావహారిక సంబంధాల చుట్టూ అలుముకున్న అజాగ్రత్‌ జగత్తును, సుషుప్తిలో మగ్గుతున్న ప్రజను మేల్కొల్పేందుకు కలం పట్టిన అరుదైన అనుభవ కవి కొండలరావు.

- డా. సి.హెచ్‌. లక్ష్మణచక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Konni Kavitalu Anuvadalu