-
-
కొండఫలం మరికొన్ని కథలు
Kondaphalam Marikonni Kathalu
Author: Dr. Vadrevu Veera Lakshmi Devi
Language: Telugu
Description
కొండఫలం
మరికొన్ని కథలు
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
'కొందరిని చూసి జీవితం అంటే ఏమిటో గ్రహించాను. మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో తెలుసుకున్నాను. చివరికి ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి చేర్చింది అని ఈ రోజు ఆలోచించుకుంటే తిరుగుడు మెట్లలాగ నన్ను నా బాల్యజీవన తరుచ్ఛాయల్లోకే తీసుకువెళ్తోందని అర్థమయింది. అది నా చుట్టూ నా కోసం, నా వారందరి కోసం, ఈ ప్రపంచమంతా నాదైన నా వారందరి కోసం నేను నిర్మించుకోవలసిన ఒక మానవీయ లోకం. ఆ లోకంలో అసమానతలు ఉండవు. వాటికి కారణమైన వర్ణాలు, వర్గాలు, లింగబేధాలు పోతాయి. ప్రేమ అనబడే దయ పారావతాలు ఎగురుతూ ఉంటాయి’
వీరలక్ష్మీదేవి
Preview download free pdf of this Telugu book is available at Kondaphalam Marikonni Kathalu
Login to add a comment
Subscribe to latest comments
