-
-
కొండపల్లి వైభవం
Kondapalli Vaibhavam
Author: Emani Sivanagi Reddy
Publisher: S.R. Book Links
Pages: 84Language: Telugu
Description
కొండపల్లి కృష్ణాజిల్లాలో, విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిలో విజయవాడకు పడమరగా 18 కి.మీ.ల దూరంలోనూ, ఇబ్రహీంపట్టణం- మైలవరం రహదారిలో ఇబ్రహీంపట్టణానికి 3కి.మీ. దూరంలోనూ ఉంది.
దొరుకుతున్నంతవరకూ గల చారిత్రక, సాహిత్య, శాసనాధారాలను పరిశీలిస్తే క్రీ.శ. 11-12 శతాబ్దాలనాటికే కొండపల్లి గ్రామం ఉన్నట్లు తెలుస్తుంది. క్రీ.శ. 14వ శతాబ్దినుంచి మాత్రమే కొండపల్లికోట ప్రస్తావించబడింది. కొండపల్లిలో ముదిగొండ చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు, కొద్దికాలంపాటు బహమనీలు, కుతుబ్షాహీలు, మొగల్ చక్రవర్తులు, అసఫ్జాహీలు (నిజాం నవాబులు), బ్రిటీష్, ఫ్రెంచి, మళ్ళీ బ్రిటీష్ వారి పాలనలో రాతికోటలు, కోటలోని కట్టడాలు నిర్మించబడినాయి.
Preview download free pdf of this Telugu book is available at Kondapalli Vaibhavam
Login to add a comment
Subscribe to latest comments

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6