• Kondakonallo Telugu Girijanulu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొండకోనల్లో తెలుగు గిరిజనులు

    Kondakonallo Telugu Girijanulu

    Pages: 580
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1976-82 వరకు ఏడేండ్లపాటు విశాఖ, ఉభయగోదావరి, ఖమ్మంజిల్లాలలో, నల్లమల అడవులలో తిరిగి కూర్చిన ఈ సిద్ధాంత గ్రంధానికి ''తెలుగు గిరిజన గీతాలు''కు 1982లోనే ఉస్మానియావిశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. కాని నాటినుండి గిరిజనాభివృద్ధికోసం వారి సమస్యలను పట్టించుకునే కృషిలో లీనమైపోయిన నేను 1991లో ఈ గ్రంధాన్ని చిత్తుప్రతిగా మాత్రమే అచ్చువేయగలిగాను. గిరిజనులు అందించిన పూలతో నేను కూర్చిన మాల ''కొండకోనలలో తెలుగు గిరిజనులు''. క్రమంగా గిరిజనుల పంచతంత్రకధలను, పదప్రయోగ కోశాలను, బహుముఖమైన వారి విజ్ఞానపరిభాషను ప్రచురించే ప్రయత్నంలో ఉన్నాము.

'ఈ తెగల కళాత్మకమైన సారస్వతం ఎనిమిదికోట్ల తెలుగుప్రజలకు, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెడుతుంది. ఎదిగే తరంలో వారి ఆటపాటలు మనో వికాసాన్ని, ఈ అడవులలో పర్యటన ధైర్యసాహసాలను, ఈజాతుల గూర్చిన సదవగాహన మానవత్వపు విలువలను పెంచుతుంది'.

- శివరామకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Kondakonallo Telugu Girijanulu
Comment(s) ...

One of the best book in tribal literature

The book " KONDA KONALLO GIRIJANULU" shows the insite of of their heritage

This is so very dear to me as I was associated with the SAKTI team during the period when this book was conceived, greatly discussed and was being typeset. I cherish every word and every expression of the tribes. The way they relate themselves to their society through beautiful words and associations. I was fortunate to have got the opportunity to make a stop press illustration for this beautiful work. Looking back, I now realize that my association with the concepts and words have contributed so much to the evolution of my soul and nudged me into a conscious way of being ... that is what real culture does to us. We experience life so very differently and we feel connected to the universe at large!