• Konakalla Kathanikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ​కొనకళ్ల కథానికలు

    Konakalla Kathanikalu

    Pages: 306
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తెలుగు కథానిక శతజయంతి సంవత్సరంలోనే ​కొనకళ్ల శతజయంతి కూడా. ​కొనకళ్ల గేయ రచయితగా మాత్రమే చాలా మందికి తెలుసు. మరుగున పడిపోతున్న ఆయన కథానికలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఈ పుస్తకం 2009 లో ప్రచురించబడింది. ఇందులోని కథానికలన్నీ 1945-1966 సంవత్సరాల మధ్య 'భారతి', 'సాహిత్య', 'ఆంధ్ర పత్రిక'లలో ప్రచురించబడ్డాయి.

* * *

మనిషి తన పతనానికి కారణాలు
బాహ్యంగానే వెదుక్కుని
చక్కా ఊరుకుంటాడు.
తనతో దాగుడుమూతలాడుతున్న
దౌర్భాగ్యాల వంక చస్తే చూపు సారించడు.

- 'సంఘర్షణ' కథానికలో '​కొనకళ్ల'

ఇలా ' కొనకళ్ల' ప్రతి కథానికా
ఒక జీవిత సత్యాన్ని చెబుతుంది.

అందుచేత ఈ సంపుటి
మీకెన్నో విషయాలు చెబుతుంది.

అందరూ తప్పకుండా చదవాల్సిన కథానికలు - ఈ "కొనకళ్ల కథానికలు".

Preview download free pdf of this Telugu book is available at Konakalla Kathanikalu