-
-
కొమురం భీమ్
Komuram Bheem
Author: Bhoopal Reddy
Publisher: Self Published on Kinige
Pages: 83Language: Telugu
Description
ఆదిలాబాద్ అడవుల్లో... కష్టజీవుల కష్టాన్ని అప్పటి నవాబులూ, షావుకార్లూ, ఫారెస్టు పోలీసులూ లాక్కునేవాళ్లు. వాళ్లకు ఎదురు తిరిగారు అక్కడి గోండులు, కొలామ్లు, ఇంకా ఇతర గిరిజనులు.
అంతేకాదు; నీళ్లలో నుండి చేపలను తీసి ఒడ్డున పారేస్తే బతుకుతాయా? బతకవు కదా? అట్లే అడవి నుండి అడవిలో బతికే వాళ్లను తీసేస్తామంటే... వాళ్లు మనుషులు కనుక 'మేం అడవిని వదలం' అన్నారు.
ఇలాంటివి ఇంకా ఎన్నో కారణాలతో వాళ్లు బతుకు దెరువుకోసం తలలెత్తుకొని నిలబడ్డారు. అడవిలో ఆహారం కోసం పోరాటం చేశారు. అలా పోరాటం చేసిన గిరిజన, ఆదివాసీ వీరుడు ‘కొమురం భీమ్’.
Preview download free pdf of this Telugu book is available at Komuram Bheem
Login to add a comment
Subscribe to latest comments
