• Kollapur Sahiti Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొల్లాపూర్ సాహితీ వైభవం

    Kollapur Sahiti Vaibhavam

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారు సమకూర్చిన ‘కొల్లాపూర్ సాహితీ వైభవం’ అనే ఈ పుస్తకంలో ఎందరో సాహితీ ప్రముఖుల వివరాలు అందించిన విధానం చాలా బాగుంది. ఇది సాహితీ పరిశోధకులకు కరదీపిక.

- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారు భాషా సాహిత్య వేత్తగానే కాకుండా, తాను పుట్టిన గడ్డ గురించి, ఆగడ్డలో వికసించిన సాహితీ కీర్తుల గురించి ‘కొల్లాపూర్ సాహితీ వైభవం’ పేరుతో సాహితీ చరిత్రలోని ఆణిముత్యాల లాంటి కవుల జీవితాలతో కూడిన అరుదైన పుస్తకాన్ని తీసుకరావడం ఎంతో అభినందించవలసిన విషయం. చరిత్ర పుటల్లోకి ఎక్కని ఎందరో మహానీయులను గురించి మనకు జ్ఞాపకం చేస్తుందీ పుస్తకం.

- శ్రీ వేదార్థం కృష్ణమాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Kollapur Sahiti Vaibhavam