• Kokila Enta Pani Chesindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కోకిలా ఎంత పని చేసింది!

    Kokila Enta Pani Chesindi

    Author:

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"సమాజంని గౌరవించి దాని విలువలకి లోబడడం లేక సమాజంని తోసి పారేయడం అనే రెండు అంశాలకీ, వాటి ధోరణికీ ఈ రెండు కధలు ఉదాహరణంగా చెప్పవచ్చు.

సామాజిక విలువలు, నీతులు, వదిలేసిన మగవాడికి (నేను ఇక్కడ మగవాళ్ళ గురించే మాటాడుతున్నాను; మన సమాజంలో మగువలకి వాటా లేదు!) ఇల్లాలు Better Half గా కనిపించదు; కుటుంబం ఒక చెఱసాల ఐపోతుంది.

చెఱసాల తలుపులు నిత్యమూ మూసుకునే ఉంటాయి; వాటిని బహిరంగపరచాలి. లేకపోతే చెఱసాల ధ్వంసమైపోతుంది.

సామాజిక విలువలకీ, కుటుంబ నిలువలకీ మధ్య నెగ్గే భేదాలు చాలా హానికరమైనవి.

- జయకాంతన్

Preview download free pdf of this Telugu book is available at Kokila Enta Pani Chesindi