-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కినిగె పత్రిక సెప్టెంబరు 2014 (free)
Kinige Patrika September 2014 - free
Author: Kinige Patrika
Publisher: Kinige Patrika
Pages: 200Language: Telugu
మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెట్టాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకోవాల్సిందిగా మనవి.
ఈ నెల సంచికలో అంశాలు:
కథలు:
> శిరీష్ ఆదిత్య – 90s బ్లూస్
> వంశీధర్ రెడ్డి – కీమో
> స.వెం. రమేశ్ – కతల గంప
> వి. మల్లిఖార్జున్ – దృశ్యాదృశ్యం
కవితలు:
> పిట్ట పోరు – కనక ప్రసాద్
> ఏ పని చేస్తున్నా – కొండేపూడి నిర్మల
మ్యూజింగ్స్:
> పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి మిరియాలు
–– Aకాంత వేళ
> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (7)
> మెహెర్ – some superfilial considerations
> వంశీధర్ రెడ్డి – కోటమైసమ్మ
సీరియల్:
> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగి కథలు
–– ఎర్రజీమలు
> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు (20, 21)
> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (18, 19,
target="_blank">20
అనువాదం:
> చీకటి రాత్రి వెన్నెల పర్యంకం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)
> ఇనుపచువ్వల దడి – మణి వడ్లమాని
> ఒకే ఒక ప్రశ్న – కొల్లూరి సోమశంకర్
ఇవిగాక:
‘సప్త’స్వర వినోదం పోటీ & గతనెల ఫలితాలు
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
మంచి రచనలు అందించాలనే గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న కినిగె కు కృతజ్ఞతలు
అక్టోబర్ పూర్తి సంచిక కోసం ఎదురుచూస్తున్నా