-
-
కేవలం హాస్య కథలు
Kevalam Hasya Kathalu
Author: Gangadhar Vadlammanati
Publisher: Self Published on Kinige
Pages: 187Language: Telugu
Description
కేవలం హాస్యప్రియత్వం ఉన్నవారికే కాదు, సీరియస్గా ఉండేవారికీ, చిరాగ్గా, కోపంగా ఇలా రకరకాల మనస్తత్త్వాలు, హావభావాలాఉ ఉన్నవారికి కూడా మనస్సుని ప్రశాంతంగానూ, ఆహ్లాదంగానూ ఉంచే మంచి ఔషధం ఈ పుస్తకం.
ఏ హడావుడి లేకుండా సరళంగా, సరసంగా, హృద్యంగా ఉంటాయి ఇందులోని హాస్య కథలన్నీ. ప్రతీ పేజీలోనూ చిరునవ్వులే. హాస్యప్రియులకు నలభీమపాకంలాంటిది ఈ పుస్తకం.
- ఏ.వి.ఎమ్, ప్రఖ్యాత కార్టూనిస్ట్, రచయిత
* * *
ఈ కథా సంపుటిలో ఉన్నవన్నీ హాస్య కథలే. అన్నీ కూడా హాస్య పత్రికలలో అచ్చయినవే.
హాస్య రచనలకు ఎందుకు, ఏమిటి, ఎలా అనే తర్కం ఉండదు. మనం చేయవల్సిందల్లా హాయిగా చదివి నవ్వుకోడమే.
- మేడా మస్తాన్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత
Preview download free pdf of this Telugu book is available at Kevalam Hasya Kathalu
chala chakkani haasya kadhala pusthakam.thappaka chadhavalanipinche kadhalu
Mee 100% navvu kadhalu print pusthakam chadhivaanu.chala,chala manchi hasyakadhaa samputi.
ee KEVALAM HAASYAKADHALU lo Oka okati padhakondu kadha chadhivanu .mee modhati book kante peddha success avuthundhani na nammakam.
Alage hasyanandam patrikalo kuda marenno manchi hasyakadhalu raayalani koruthu
All the best
I believe, this book is going to be a great comedy sensation.I red 100% navvukadhalu.it's a wonderful
Do we get print book of this one..?
Chakkati hasyam- Gangadhar Garu ee pusthakam Konna ventane oka 5 kathalu aapakunda chadivam nenu maa aavida. Mee patra chitrana, natakeeyatha bahu ramyam. Meeru ilanti manchi hasya kathalu enno rayalani maa aakanksha.