• Keligopalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేళీగోపాలమ్

    Keligopalam

    Publisher: Samskruti, Guntur

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాలగుమ్మి పద్మరాజు గారన్నట్టు... "తెలుగుకున్న రంగూ, రుచీ ఎరిగున్న రచయిత" మన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. విఖ్యాతి చెందిన ఎందరో కవి పండితుల హృదయాలలో ఆయనది గురుస్థానం. మల్లాది వారి కథలు చదువుతూ, సినీగీతాలు వింటూ తెలుగు మాధురీ లహరిలో మునకలేసే సాహితీ ప్రియులు తెలుగునాట ఏ చోట చూసిన కనబడతారు. అయితే వారు వ్రాసిన జావళీల గురించి తెలిసినవారు మాత్రం చాలా తక్కువ మందే ఉండి ఉండవచ్చు. మల్లాది వారి జావళీల సౌందర్యాన్ని కూడా తెలుగువారికి పరిచయం చేసి పాఠక హృదయాలను ఉప్పొంగించడమే ఈ పుస్తక ప్రచురణ వెనుకనున్న అసలు ఉద్దేశ్యం. ఈ పుస్తకంలో మల్లాదివారి 26 జావళీలతో పాటూ, వారి శిష్యులు, ప్రఖ్యాత సినీసంగీత విమర్శకులు అయిన వి.ఎ.కె. రంగారావు గారి 15 నాట్యగీతాలు కూడా ఉన్నాయి. మల్లాది వారి మరో ఆరు కథలు, వి.ఎ.కె.రంగారావు గారు వ్రాసిన “హంసధ్వని” కథ ఈ పుస్తకంలో దొరికే రత్నమాణిక్యాలలో మరికొన్ని.

గమనిక: " కేళీగోపాలమ్ " ఈబుక్ సైజు 11.9mb

Preview download free pdf of this Telugu book is available at Keligopalam