• Keeravani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కీరవాణి

    Keeravani

    Author:

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాపీ పుస్తకం ఒరవడిలో జీవితం సూటిగా సాగాలనుకునే ఓ యువకునికి -

ఝంఝామారుతంలాంటి అమ్మాయి తగిలితే....

ఆ తుపాన్ను తప్పించుకుని, గానమే నా ప్రాణమనుకునే ఓ సంగీత లక్ష్మి దారిలో సాక్షాత్కరిస్తే...

ఆ సంతలోకి చిన్ననాటి చెలికత్తె వచ్చి మనసంతా ఆక్రమించుకుంటే....

ఇంతలో ఆదినుంచీ ఆదిలక్ష్మిలా వెన్నంటి వస్తున్న గుణసుందరి గుండె తలుపు తట్టి గుడిలోకి దేవతలా నడిచివస్తే...

ఆ రూళ్ళకర్ర ఆదర్శాల మనిషి గాలికెగిరి ప్రమదావనంలో కొట్టుకుపోయాడా?

లేక ఆగి కీరవాణి రాగంలో బ్రతుకు పాట ఆలపించాడా?

ఈ చెలరేగే సందేహ రాగజలధిని వినిపించే అమృత గానమే"కీరవాణి".

Preview download free pdf of this Telugu book is available at Keeravani