• Kavitwamlo Nenu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవిత్వంలో నేను

    Kavitwamlo Nenu

    Pages: 288
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వ రచనలో భాగంగా నా అనుభవాలనుంచి నేను గ్రహించిన విషయాలు, ఇతర కవుల రచనలను చదివే సమయంలో నేను గమనించిన వివరాలను పాఠకులతో పంచుకోవటం ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. ఒక విమర్శకునిగా కాకుండా, కవితా రచనలో నిమగ్నమైనవాడిగా చేసిన వ్యాఖ్యలు సహకవులకు, పాఠకులకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తాను. ఏ వృత్తిలో ఉండే సాధక బాధకాలు, మెళకువలు ఆ వృత్తిలో పనిచేసేవారికి సులభంగా అర్థమౌతాయని అంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు, కవులు కూడా కవితా రచనకు సంబంధించిన వివిధ అంశాలలో తమ అనుభవాలను పంచుకొంటూ - అందులో కూడా కవిత్వేతర అంశాల మీద కంటే, కవితా నిర్మాణంలో అనుసరించవలసిన పద్ధతులు, ఒక భావం కవితగా రూపొందటంలో జరిగే మార్పులు మొదలైనవాటికి ప్రాధాన్యతనిస్తూ - వ్యాసాలు రాస్తే బాగుటుందని నాకనిపిస్తుంది. ఆ దిశగా నేను చేసిన ప్రయత్నమే ఈ వ్యాసాలు.

- విన్నకోట రవిశంకర్

Preview download free pdf of this Telugu book is available at Kavitwamlo Nenu