-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కవిత్రయ మహాభారతం - మేనేజ్మెంట్ (free)
Kavitraya Mahabharatam Management - free
Author: Dr. V. Nagarajya Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 67Language: Telugu
కవిత్రయ మహాభారతం - మేనేజ్మెంట్
'సారస్వత కళానిధి'
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
ఎం.ఏ, పిహెచ్.డి, తెలుగు, ఎం.ఏ. (సంస్కృతం)
మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు కోసం రచించి విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, హైదరాబాదు ప్రాంతీయ కేంద్రం వారికి సమర్పించిన గ్రంథం. "మహాభారతం" భారతీయ విజ్ఞాన సర్వస్వానికి తరగని గని. అది మానవ జీవన విధానాన్ని పరమాదర్శంగా తీర్చిదిద్దటానికి సంతరింపబడిన మహాగ్రంథం. వ్యాసమహర్షి ఏ యే ధర్మాలను ప్రవచించటానికి భారతరచన చేపట్టాడో సరిగా ఆ మహార్థాన్ని తెలుగు వారికి బోధించి వారిని విజ్ఞానవంతులను చేయటంలో కవిత్రయం వారు కృతకృత్యులయ్యారు. శ్రీకృష్ణుడు గొప్ప మేనేజర్. నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా కలిగినవాడు. భీష్ముడు, విదురుడు, ధర్మరాజు మొదలైన వారందరు విపత్తులను ఎదుర్కొని, రాజ్యపాలన, వ్యక్తి పాలన చేయటంలో చూపించిన విధానాలు, నేటి వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు అనుసరణీయమైన మార్గాలు శ్రీకృష్ణుడు అర్జునుని లక్ష్యం దిశగా నడిపించిన తీరు, ఏ సంస్థలనైనా, ఏదేశాన్ని అయినా విజయ పరంపర మార్గంలో నడిపించగలదని నిరూపించింది. సెల్ఫ్మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలలో మహాభారతం బోధించిన సూత్రాలు సోదాహరణంగా ఈ రచనలో విశ్లేషింపబడ్డాయి.
- FREE
- FREE
- FREE
- ₹86.4
- ₹162
- ₹135.6
very useful book