-
-
కవితా! 54
Kavitaa 54
Author: Kavita Quarterly Magazine
Publisher: Sahiti Mitrulu
Pages: 48Language: Telugu
Description
అమరం
రుతువులతో పనిలేని దొకటుంది
కాలచక్రాన్ని గుర్తించని దొకటుంది
వాతావరణ ధర్మాలని అతిక్రమించే దొకటుంది
పంచభూతాల ప్రచండ శాసనాలని
ఉల్లంఘించే దొకటుంది
భీతావహ మృత్యువు కంకాళహుంకారాన్ని
ధిక్కరించే దొకటుంది
నెత్తురోడుతున్నా తలవంచని
నా ఆత్మగౌరవ ప్రతిపత్తి...!
- దేవిప్రియ
Preview download free pdf of this Telugu book is available at Kavitaa 54
Login to add a comment
Subscribe to latest comments
