• Kavitaa 45
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 45

    Kavitaa 45

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవి


అక్షరాల మాట పట్టుకొని
స్వచ్ఛమైన అనుభూతుల్ని
గిజిగాడి గూడులా
రమణీయంగా అల్లుతుంటాడు


పచ్చటి నవనవలాడే
చెట్టుపై కూర్చొని
ప్రకృతిలో లీనమై
కోయిలమ్మ లేలేత గొంతుతో
కవితా స్వరాలు వినిపిస్తుంటాడు


సభాజనంలో
పుష్ప, ఫలవృక్షంలా నిలిచి
మల్లెల సౌరభాలు,
మంచిమాటలు చెప్పి
జనుల్ని సమ్మోహితుల్ని చేస్తుంటాడు


కాలమనే ఒడిలో నిలిచి
జనసముద్రంలో పయనిస్తూ
మాటల పాటలు మార్మోగిస్తాడు
మనుషుల హృదయాలను జయిస్తాడు.

- సబ్బని లక్ష్మీనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 45