• Kavita 2016
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవిత 2016

    Kavita 2016

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 159
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నది వెళ్ళిపోయింది


నా సాయంత్రపు నదిలోకి నావవై వస్తానన్నావు
మరి రావే?


వాన యిపుడే మొదలైంది నాలో
ఈ సాయంత్రమూ నీ ఊహల్లోనే తడుస్తోంది
ఎంతగా వొణికిపోతున్నానో మాత్రం నీకు తెలీదు !


ఆ మలుపు చివర చూపులు నీకై తిష్ట వేశాయి
పెదవి చివర కోటి పదాలు నీకై పోగయ్యాయి
కానీ
ఎగసిపడే ఆశల రుసరుసలు నువ్వు ఎప్పటికీ వినలేవు !


పగటిని సంజె దహిస్తోంది
చీకటి ఎదలో జ్ఞాపకం పొడుస్తోంది
ఇంతటి ఆనందాన్ని బహుశా నువ్వు భరించివుండవు !


నది వెళ్ళిపోయింది!
నావ వట్టిదేనని తేలిపోయింది!

- కొత్తపల్లి సురేశ్ (అక్షరమాలి)

Preview download free pdf of this Telugu book is available at Kavita 2016