-
-
కవిత 2010
Kavita 2010
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Language: Telugu
Description
నిరీక్షణ...
బడి ఈడు పిల్లలందరూ
బడిలో లేనట్లుగానే
కవిత్వ ఈడు పిల్లలందరూ
కేవలం కవిత్వంలోనే లేరు
వాళ్ల స్థలాలు వేరు, కాలాలు వేరు
ఆశ లేదు... ఆస్కారం లేదు
ఫలానారోజు కవిత్వం అంతమవుతుందనే
హామీ కూడా లేదు
1910కి 2010కి వందేళ్ల దూరం
ఈ ఏడాది హేలీ తోకచుక్క కనపడకుండానే
ఎన్నో అనర్థాలు జరిగిపోయాయ్
అయినా కవితా! ఓ కవితా!! అనే
మా కలవరింత
కన్నీళ్ళూ, రక్తమూ కలగలసిన కొత్తటానిక్ కోసం
మరో దశాబ్దమే కాదు
మరో మిలీనియం దాకా నిరీక్షిస్తాం
ఈ సతత హరిత ప్రస్థానాన్ని
ఇలాగే కొనసాగిస్తాం
కవిత్వం జిందాబాద్ అంటూ
నినదిద్దాం!
Preview download free pdf of this Telugu book is available at Kavita 2010
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book