-
-
కవిరాజు త్రిపురనేని రామస్వామి జీవితము: కృషి
Kaviraju Tripuraneni Ramaswamy Jeevitamu Krushi
Author: Katragadda Krishna Chand
Pages: 75Language: Telugu
Description
నిజానికి ప్రస్తుత సంఘాన్ని చూస్తుంటే, ఇప్పటి సమాజానికి, దాని రుగ్మతలకి సరైన విరుగుడు కవిరాజు భావవిప్లవమార్గమే.
చేమకూర వేంకట కవిరాజు విశ్వాసం ప్రకారం, ముందుతరాల వారు ఒక గొప్ప కావ్యాన్ని, దానిలోని చమత్కారాన్ని, రసజ్ఞతను తప్పక ఆస్వాదిస్తారని.
మరి యిప్పుడు యిక్కడ ఈ తెలుగు నేలలో ఏం జరుగుతోంది? నవతరానికి యావద్భారత దేశంలోనే అపూర్వ సాహిత్య సృష్టికర్త, భావ విప్లవ విధాత గురించి బొత్తిగా తెలియకుండా పోయిందా? బాధాకరం!
అందుకోసం నాటి ప్రముఖుల అభిప్రాయాలు, కవిరాజు గురించినవి, నేటి తరానికి అందించాలనే తపనతో ఈ అభిప్రాయ సంకలన సుమం,మిత్రులకోసం అందిస్తున్నా.
- కృష్ణచంద్
Preview download free pdf of this Telugu book is available at Kaviraju Tripuraneni Ramaswamy Jeevitamu Krushi
The title is " Opinions of prominent people on kavi raju tripuraneni Ramaswamy" so no one is misleading anyone
The title of the book is not " life history of tripuraneni rama swamy " the title is " Opinions of prominent people on tripuraneni Ramaswamy's life " it is a compilation but not written by krishna chand katragadda. He is not getting a single rupee here, he just gave rights for ebook but he is neither selling nor taking any money from here
ఇది జీవిత కథ అనుకునేరు, రామస్వామి గారి విశేషాల సమాహారం మాత్రమే. నాకు నచ్చలేదు.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.