• Kathavali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథావళి

    Kathavali

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలో కథానిక (షార్ట్‌ స్టోరీ) జనరంజకమైన సాహిత్యప్రక్రియ అని చెప్పవచ్చు. కథానికలో ఎత్తుగడ , శైలి, పరిమితపాత్రలు, పాత్రపోషణ, జీవిత సత్యం చెప్పడం, వినోదం, విజ్ఞానం, సార్వకాలికం అయింది. సంక్షిప్తత, సమగ్రత కలిగి ఉంటుంది. 'A short story is a story that can be easily read at a single sitting' అన్నారు.

ఈ విధమైన సాహిత్యప్రక్రియను మా నాన్నగారు శ్రీ అంబటిపూడి వెంకటరత్నంగారు 'కథావళి' అనే 12 కథానికలతో 1950లో రాసి ప్రకటించారు. ఆ కథానికలను తిరిగి ముద్రించాలనే సంకల్పంతో కథానిక జీవి, కథానికోద్యమ సారథి అయిన డా||వేదగిరి రాంబాబు గారిని చరవాణి ద్వారా సంప్రదించాను. వారి అంగీకారం, ప్రోత్సాహంతో ఈ 'కథావళి'ని తిరిగి వెలుగులోకి తెస్తున్నాం. ఈ గ్రంథాన్ని చక్కగా తీర్చిదిద్దిన వేదగిరి రాంబాబుగారికి నాకృతజ్ఞతలు.

- అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Kathavali