-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కథా పరిచయ సప్తాహం (free)
Katha Parichaya Saptaham - free
Author: Rajan PTSK
Publisher: Self Published on Kinige
Pages: 78Language: Telugu
Description
“భాగవత ప్రవచన సప్తాహం”లా “కథా పరిచయ సప్తాహం” చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందొకసారి. ఫేస్‌బుక్‌ని వేదికగా చేసుకున్నాను. రోజుకు 3 కథల చొప్పున మొత్తం 21 కథల పరిచయాలు చేసుకుంటూ వచ్చాను. ఈ 21 కథలూ 21 కథకులవి. ఈ కథకులందరూ ఇప్పుడు కథల్లో మాత్రమే మిగిలినవారు. ఇంకో వందేళ్ళయినా మరుపుకు రానివాళ్ళు. ఇలాంటివి మరో 10 సప్తాహాలు చేసినా ఇంకా ఎన్నో మంచి తెలుగు కథలు మిగిలే ఉంటాయి. ఇప్పుటికి ఎంచుకున్నవి మాత్రం ఇవి. ఈ కథా పరిచయాలన్నీ 30 ఏప్రిల్ 2019, మంగళవారం నుండి 6 మే 2019, సోమవారం వరకూ నా ఫేస్బుక్లో చేసినవి, అనగా వ్రాసినవి.
- రాజన్ పి.టి.ఎస్.కె
Login to add a comment
Subscribe to latest comments
