• Katha Kamameeshu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథా - కమామీషూ

    Katha Kamameeshu

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1947 రథసప్తమి నాడు నెల్లూరు జిల్లాలో గడ్డ మీదికి వచ్చిన రేవూరు అనంత పద్మనాభరావు ఆకాశవాణి శ్రోతలకు సుపరిచితులు.

అవధానాలు చేసారు. అనువాద బహుమతులు పొందారు. నవలలు వ్రాశారు. పరిశోధన చేశారు. విదేశాలకు వెళ్ళారు. ఉన్నత పదవులధిష్ఠించారు. సాహితీ బంధువుల నేర్పరచుకున్నారు.

ఇప్పుడు ఈ కథా కమామిషులో తన పూర్వ రచనలు ఒక సంపుటిగా వేశారు. 40 ఏళ్ళ నాటి ఆంధ్రదేశ వాతావరణం, సామాజిక నేపథ్యం ఈ కథానికలు, గల్పికలలో కనిపిస్తాయి.

వ్యంగ్య రచనలో ఆరితేరిన చేయి వీరిది.

ఇవి ముత్యాలజల్లులు మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Katha Kamameeshu