-
-
కథ 2017
Katha 2017
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 231Language: Telugu
Description
శిఖరాన్ని చేరటం కన్నా, దాన్ని ఎక్కడానికి చేసిన ప్రయత్నము, ప్రయాణమూ గొప్పవి. 27 ఏళ్ల మైలురాయిని దాటి 28వ ఏట కథ 2017 సంకలనంతో పాఠకుల ముందుకు వస్తున్నాం. గుంటూరు జిల్లా మాండలికాన్ని కథల్లోకి బలంగా తీసుకొచ్చిన రచయిత మాగోఖలే (మాధవపెద్ది గోఖలే). 2017 సంవత్సరం వారి శతజయంతి. ఆయనకు నివాళిగా వారి కథల్లో ఉత్తమమైనదిగా అందరూ భావించే 'బల్లకట్టు పాపయ్య' కథని అనుబంధంలో ప్రచురిస్తున్నాం.
ఇందులోని కథలు:
1. పూర్ణమాణిక్యం ప్రేమకథలు | --- | డా. వి. చంద్రశేఖరరావు |
2. ద్వాదశి | --- | చిరంజీవి వర్మ |
3. అనుత్తర | --- | కుప్పిలి సుదర్శన్ |
4. పిరమిడ్ | --- | పాపినేని శివశంకర్ |
5. అమర్ కథ | --- | మధురాంతకం నరేంద్ర |
6. అతడి బాధ | --- | సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి |
7. కూసింత చోటు | --- | మోహిత |
8. ప్రవాసం | --- | రిషి శ్రీనివాస్ |
9. స్వల్పజ్ఞుడు | --- | తాడికొండ కె. శివరుమార శర్మ |
10. ముట్టు గుడిసెలు | --- | శాంతి నారాయణ |
11. కాకిగూడు | --- | ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి |
12. అవినిమయం | --- | వాడ్రేవు చినవీరభద్రుడు |
13. ఇగురం గల్లోడు | --- | కొట్టం రామకృష్ణారెడ్డి |
14. ఇట్లు మీ స్వర్ణ | --- | పి. సత్యవతి |
15. శ్రేయోభిలాషి | --- | అట్టాడ అప్పల్నాయుడు |
అనుబంధం
• బల్లకట్టు పాపయ్య------- మాధవపెద్ది గోఖలే
• 2017లో మరికొన్ని మంచి కథలు
• కథల కోసం పరిశీలించిన పత్రికలు
• కథలు – కథకులు, 28 సంకలనాల కథల సూచి
• సంకలనాలు - ఆవిష్కరణలు
గమనిక: " కథ 2017" ఈబుక్ సైజు 8mb
Preview download free pdf of this Telugu book is available at Katha 2017
Login to add a comment
Subscribe to latest comments
