-
-
కథ 2014
Katha 2014
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 197Language: Telugu
ఇది 25వ సంకలనం. గత 25 సంవత్సరాలుగా వివిధ రచయితల 339 కథలతో కథాసాహితి పాఠకులతో చేసే కరచాలనం ఈ సంకలనాల పరంపర.
2014లో వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికలు, సంచికలు, కథాసంపుటాల్లో వచ్చిన వందలాది కథల నుండి మీరు చదవబోతున్న ఈ 14 కథలను మేము ఉత్తమమైనవిగా భావించి, ఎంపిక జేసి మీ ముందుంచుతున్నాం.
ఇందులోని కథలు:
1. చావుదేవర – రమాసుందరి బత్తుల
2. ఆకులు రాల్చిన కాలం – పాలగిరి విశ్వప్రసాద్
3. గోధుమరంగు ఆట – భగవంతం
4. రోహిణి – తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రి
5. ఇస్సాకు చిలక – అద్దేపల్లి ప్రభు
6. థూ – పి.వి.సునీల్ కుమార్
7. నిశ్శబ్దపు చప్పుడు - మధురాంతకం నరేంద్ర
8. నూనెసుక్క – కొట్టం రామకృష్ణారెడ్డి
9. భీష్మా ... నాతో పోరాడు - రాధిక
10. ప్రవల్లిక నిర్ణయం – యాజి
11. పాంచాలమ్మ ఆట – స.వెం. రమేష్
12. ది కప్లెట్ – కల్పనా రెంటాల
13. ఐ హేట్ మై లైఫ్ – సాయి బ్రహ్మానందం గొర్తి
14. వాళ్ళు ముగ్గురేనా - విమల
మాకు నచ్చిన కథలు పాఠకులకు కూడా నచ్చుతాయనే నమ్మకంతో ఎంపిక చేసినవి ఈ కథలు.
- కథాసాహితి
bsrinu